మహారాష్ట్ర ఎన్నికల్లో మన తెలుగు హీరో మోహన్ బాబు కూడా గెలిచారు. ఏంటి, కన్ఫ్యూజు అవుతున్నారా? మేటర్ ఏంటంటే.. మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ యోధుడు సుషీల్ కుమార్ షిండే కూతురు ప్రణితి షిండే పోటి చేసి నెగ్గారు. షోలాపూర్లో తెలుగువారి సంఖ్య ఎక్కువే. సో ఆమె తరపున మన హీరో మోహన్ బాబు ప్రచారం చేసారు. సో.షిండేతో మోహన్ బాబుకి అనుబంధం ఉంది. సో..షిండే కోసం మోహన్ బాబు ఆయన కూతురు తరఫున ప్రచారం చేసారు. ఆమె గెలవడంతో మోహన్ బాబు చాల హ్యాపీగా ఉన్నారు.
0 comments:
Post a Comment