బిసిలకు క్రిమిలేయర్ విధానం అమలు చేయాలంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 496 జివోని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర బిసి సంఘం డిమాండ్ చేసింది. 24 గంటలలో ఈ జివోని ప్రభుత్వం ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్ష్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఏ వర్గానికి లేని క్రిమిలేయర్‌ని బిసిలకు మాత్రమే ఎందుకు వర్తింపచేశారో... తమకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ జివోని 4 కోట్ల బిసిలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుపుతూ సచివాలయంలో మంత్రి ముఖేష్‌ని కలసి వినతి పత్రం అందజేసారు.
2 comments:
Ways & Works Consulting is a Top HR Consulting Firms in India. We Provide Best HR solutions to clients around the world. help you to enhance your career with an aim to provide value aided service to employers Hr consulting services india . with an in-depth understanding of their requirements. We are working as a perfect bridge between the employer and employee to fulfil their needs by placing the best suitable at place.
Thanks for sharing this information with others on your website. I'm impressed by the amount of detail you provided. As a result of the novel pandemic, schools and other important meetings have been held online in many places. The importance of making sure that your webcam works properly has never been greater, so here is an article on webcam mic test .
Post a Comment