శ్రీకాకుళం జిల్లాలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలను యువకుడు చెడగొడుతుండడంతో తనను నిజంగానే ప్రేమిస్తున్నాడని నమ్మి మోసపోయింది. ఇంటి నుంచి వెళ్ళిపోయి ఆయిదారు నెలలు కలిసి జీవించిన తర్వాత తనకేం సంబంధం లేదనడంతో ప్రియుడు శ్రీను ఇంటి ముందు రాజులమ్మ మౌనపోరాటానికి దిగింది. ప్రేమించినవాడితో పెళ్ళి చేయాలంటూ రాజులమ్మ పట్టుపడుతోంది
0 comments:
Post a Comment