ఇవివి సత్యనారాయణ చాలా రోజుల తర్వాత మొత్తానికి సక్సెస్స్ రుచి చూసాడు. 'ఎవడి గోల వాడిదే', 'కితకితలు' తర్వాత హిట్ లేని ఇవివి ఇప్పటికి హిట్ కొట్టగలిగాడు. బెండు అప్పారావు పాజిటివ్ టాక్ ని సంపాదించుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతకి హ్యప్పినేస్స్ పంచుతోంది. మొదటి మూడు రోజులు ఈ మూవీ అనేక చోట్ల ముఖ్యంగా హైదరాబాద్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ ని చూడగలిగింది. రామానాయుడుకి కూడా ఎంతో గ్యాప్ తర్వాత లభించిన హిట్ ఇది

Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment