ఐటమ్ సాంగ్స్ అంటే మొన్న మొన్నటివరకూ ముమైత్ ఖాన్ ని మించిన వారు లేరనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలో మార్పు వస్తోందట. దానికి కారణం కిమ్ శర్మ అని తెలుస్తోంది. 'మగధీర' 'ఆంజనేయులు' చిత్రాల్లో కిమ్ శర్మ చేసిన ఐటమ్ సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కిక్కెక్కించాయట. దీంతో చాలమంది దర్శక, నిర్మాతలు కిమ్ ని తమ సినిమాల్లో కాలు కదిపించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
0 comments:
Post a Comment