బొద్దుగుమ్మ నమిత తమిళ పరిశ్రమలో అందరినీ మచ్చాన్ అని పిలుస్తోంది. అంటే బావ అని అర్థం. నమిత ఇలా పిలుస్తుంటే అక్కడి వారు పులకరించి పోతున్నారట. ఇంకో విషయం ఏంటంటే మగ విలేఖరులను కూడా బావా అని పిలిచి బుట్టలో పడేస్తోందట. ఇంతమందిని బావా అని పిలుస్తున్నావ్ కదా... ఇంతకీ నీ అసలు బావ ఎక్కడ అని అడిగితే ఇంకా ఎవరూ లేరు.. తారస పడినప్పుడు చెబుతా అంటోంది నమిత.
0 comments:
Post a Comment