టాలీవుడ్ అందాలతార ఇలియానా ముందు త్రిష ప్రస్తావన తెస్తే... కస్సుమంటుందట. ఆమెతో నన్ను పోల్చడమేంటి... త్రిష వేరు.. నేను వేరు అంటోంది ఈ వయ్యారిభామ. ఆ 'వేరు' గురించి అడిగితే... త్రిష పల్లెటూరి అమ్మాయిలా... సాదా సీదా పిల్లలా బాగా చేస్తుంది. కానీ నేను చేయలేను. నా స్టయిల్ వేరు. నా రూటు వేరు తన రూరు వేరు కాబట్టి మా ఇద్దర్నీ కంపేర్ చేయవద్దని ఇలియానా చెప్పుకొచ్చిందట. ఇంతకీ ఎవరి రూటు మంచిదని అడిగితే... నో కామెంట్స్ అంటోందట
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment