ఇలియానాలో లేనిది. ఏంటి? ఇలియానాలో లేనిది, త్రిషాలో ఉన్నది ఏంటి? ఇదే విషయాన్నీ ఇలియానాని అడిగితే, ఇలా సమాధానమిచ్చింది. "త్రిషా నా ఫేవరేట్ నటి. కాని ప్లీజ్ ఆమెతో నన్ను కంపేర్ చెయ్యొద్దు. ఆమెలోని సింపుల్ స్టైలు, పల్లెటూరి పాత్రల్లో కూడా అందాన్ని ఒలకబోసే తీరు, బాగా నచ్చుతుంది. నా స్టైలు వేరు బట్ తనతో నన్ను పోల్చొద్దు." మరి త్రిషాలా మీరు కూడా ట్రై చెయ్యొచ్చు కదా? "అన్ని అందరికి రావు. ఎవరి స్టైల్లో వారు వెళ్తేనే బెటర్. లేకపోతే వెరైటీ ఏమి ఉంటుంది చెప్పండి." అని జవాబిచ్చింది.

Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment