రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రక్తచరిత్ర' లో హీరోయిన్ గా నటించే చాన్స్ ఎవరికీ దక్కుతుంది? ప్రస్తుతం వర్మ ఈ విషయమై ఇంకా ఆలోచన చెయ్యడం లేదు కాని కంగనా ఒక పాత్ర లో కనిపించే అవకాశం ఉంది. సునీతా పరిటాల పాత్ర లో కంగనా నటించే చాన్స్ ఉంది అంటున్నారు. మరో రెండు కీలకమైన లేడీ రోల్స్ లో ఈ హీరోయిన్స్ నటిస్తారనేది వేచి చూడాలి

Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment