చిరుత, మగధీర వంటి సన్సేషనల్ హిట్స్ కొట్టేసిన మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ, తన మూడో సినిమాకు ముహూర్తం కుదిరింది. హైదరాబాద్ నోఓటెల్ హోటల్‌లో చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ్యారీష్‌జయ్‌రాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు బబ్లీగాళ్ జనీలియా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో కమర్షియల్‌గానే కాకుండా రొమాన్స్‌కు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీకి ఇంకా పేరు పెట్టలేదు.
0 comments:
Post a Comment