సినీతారలు గ్లామర్‌గా ఉండాల్సిందే, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని హీరోయిన్ జెనీలియా అంటోంది. టివీ5కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జెనీలియా మాట్లాడుతూ, గ్లామర్‌పై కాసేపు ముచ్చట్లాడింది. మనలోని అందం ఎదుటివారి మోముపై -చిరునవ్వులు పూయించేదిగా ఉండాలే తప్ప, అభ్యంతరకరంగా ఉండకూడదని జెనీలియా చెప్పింది. గ్లామర్ పేరిట వల్గారిటీ అసలే పనికిరాదని డిసైడ్ అయింది.
0 comments:
Post a Comment