ప్రాణమొచ్చిన పాలరాతి శిల్పంలా... ముద్దుగా ఉంటే అందాల రాశి సింధూ తులాని త్వరలో ఓ ఇంటింది కాబోతుంది. ఐతే... మూవీతో తెరంగ్రేటం చేసిన సింధు అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అతనొక్కడే, బతుకమ్మ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన సింధుతులాని చిత్ర దర్శకుడు సురేంద్రరెడ్డిని పెళ్ళి చేసుకోనుందని ఓ తమిళ పత్రిక ప్రచురించింది.
2 comments:
Good post. This post is very valuable to me. Sometimes finding good is more difficult than finding bad, but I think you have taken advantage of it! If you're interested in a new topic like Fake Whatsapp, I have a profile about Fake Whats App Chat Generator. This type of site may interest you, so please check out this profile and leave a comment.
Post a Comment