మరికాసేపట్లో 55 జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ రాష్ట్రపతిభవన్ జరగనుంది. రాష్ట్రపతి ప్రతిభాపాఠిల్ అవార్డులు ప్రధానం చేస్తారురు. 2007 సంవత్సరానికి గాను ఎంపికైన ఉత్తం చిత్రం, ఉత్తమ నటుడు లాంటి 32 కేటగిరీల కింద ఈ అవార్డులను ఇవ్వనున్నారు. తమిళ చిత్రం కంచీవరానికి గాను... విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఉత్తమ నటునిగా ఎంపికవగా... గులాబీ టాకీస్ కన్నడ సినిమాకు ఉత్తమ నటిగా ఉమ శ్రీ ఎంపికైంది. మళయాలం చిత్రం ఓరె కాదల్‌కు గాను... ఆసుపచ్చన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకోనున్నారు. ఇక బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్ దర్శకత్వంలో రూపొంది సూపర్ డూపర్ హిట్ అయిన తారే జమీన్ పర్ మూవీ... బెస్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment