వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం సీతం పేట గ్రామంలో నేతగాని దళితులు దీపావళి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. మహారాష్ట్ర నుంచి దశాబ్దం క్రితం నగరానికి వలసవచ్చిన నేతగానివారు తమపూర్వికులు పాటించిన పద్దతినే పాటిస్తున్నారు. పండుగ సందర్బంగా చివరి రోజు తంగేడుపూలతో బతుకమ్మ తయారుచేసి ఆటలాడుతారు. మగవాళ్లు సైతం ఉత్సాహంగా కోలాటం ఆడారు.
Watch Video
0 comments:
Post a Comment