చార్మింగ్ గాళ్ చార్మికి హఠాత్తుగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో చార్మి తన ప్రభావాన్ని కాపాడుకునేందుకు సరికొత్త ప్రయత్నాలను ప్రారంభించింది. అందుకు భాగంగానే 'మహాత్మ'లో ఐటమ్‌సాంగ్ చేసిందనే చర్చ జరుగుతోంది. కానీ, కృష్ణవంశీ మీద వున్న అభిమానంతో ఈ పాట చేశానని చార్మి అంటోంది. దాని గురించి వివరంగా చెబుతూ. ఐటమ్ సాంగ్ చేయడం క్రెడిట్‌గా బావిస్తున్నా... చెయ్యాల్సిన వాళ్ళు ఐటమ్ సాంగులు చేస్తే వసూళ్లు భారీగా ఉంటాయి. కేవలం ఆ పాట చూడటం కేసమే జనాలు థియేటర్‌కి వస్తారు అని అంటోంది ఈ అమ్మడు. మరి, 'మహాత్మ'కి ఈవిడగారు చేసిన పాట పెద్దగా ప్లస్ అయినట్లు లేదని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.
0 comments:
Post a Comment