infolead

We will give you information for latest movie and political news.Also we will give information about jobs and Latest Notifications.We will give you information on latest Videos,games and etc..

ఈ వీకెండ్ రెండు తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒకటి కళ్యాణ్ రామ్ నటించిన జయీభవ, మరోటి సాయిరాం శంకర్ నటించిన బంపర్ ఆఫర్. రెండూ ఆయా హీరోలకి కీలకమైన చిత్రాలే. ఇద్దరికీ విజయం తప్పనిసరి. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో జయీభవపై అంచానాలున్నాయి. ఎందుకంటే NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ క్వాలిటీ సినిమాలే అందించాడు ఇప్పటివరకు. అదీ కాకుండా, హన్సిక కథానాయిక కావడం వంటివి కూడా ఈ మూవీకి కలిసొచ్చే అంశాలు.

ఇక సాయిరాం శంకర్ బంపర్ ఆఫర్ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా దక్కని సాయిరాం బంపర్ ఆఫర్ తోనైనా హీరోగా స్టాండ్ కావాలనుకుంటున్నాడు. రఘు కుంచె స్వరపరచిన పాటలు సూపర్ హిట్ కావడం ఈ మూవీ పై అంచనాలు ఏర్పడేలా చేశాయి. మరి ఈ ఇద్దరి ఆశలు నెరవేరుతాయా?

0 comments:

Post a Comment