మదనపల్లి ముద్దుగుమ్మ బిందు మాధవి బంపర్ ఆఫర్ కోరుకుంటోంది. సక్సెస్, కెరీర్..రెండూ కావాలనుకుంటోంది. అందుకే, బంపర్ ఆఫర్ లో బంపర్ లెవల్లో ఎక్స్ పోజింగ్ చేసింది. ఈ మూవీ హిట్ అయితే తన దశ తిరుగుతుంది. సో, ఈ మూవీపై ఆమె చాలా ఆశలు పెట్టుకొని, రామ రామ కృష్ణా కృష్ణా అంటూ రామ్ తో రొమాన్స్ కి రెడీ అవుతోంది. అవకాయి బిర్యానితో పేరు వచ్చినా, సక్సెస్ రాలేదు. అయినా ఆఫర్లు వచ్చాయి, ఐతే బిందు ఇప్పుడు బంపర్ ఆఫర్, అదేనండి..పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్.. కోరుకుంటోంది
0 comments:
Post a Comment