వరద బాధితులను లక్ష్మీపార్వతి పరామర్శించారు. మహాబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి, చీమలదిబ్బ, గుండ్లపెంట గ్రామాల్లో ఆమె పర్యటించారు. బాధితులకు దుప్పట్లు, వంట సామగ్రిని అందించారు. ముంపునకు గురైన ప్రాంతాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆమె ఆరోపించారు.
Watch Video
0 comments:
Post a Comment