ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వివాదానికి సంబంధించి మాజీ కార్యదర్శి ఛాముండేశ్వరీనాథ్ అరెస్ట్ వారెంట్‌పై స్టేను హైకోర్ట్ పొడిగించింది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని, రెండు వారాల్లో పరిష్కరించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. చాలా రోజులుగా చాముండీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి.
0 comments:
Post a Comment